Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబుల్‌ సెంచరీతో చెలరేగిన ఇమామ్‌

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 3:54 PM జాతీయంక్రీడలు
డబుల్‌ సెంచరీతో చెలరేగిన ఇమామ్‌  - Udayam
పాకిస్తాన్‌ ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ దేశవాళీ క్రికెట్‌లో అదిరిపోయే పునరాగమనం చేశాడు. ప్రెసిడెంట్స్‌ ట్రోఫీలో OGDCL తరఫున ఘాని జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 311 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 200 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి జట్టు 410/9 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. టెస్టు జట్టులో చోటు కోల్పోయిన ఇమామ్‌.. గతంలో ఇంగ్లండ్‌ పర్యటనలో గాయం విషయంలో వివాదం, విచారణ ఎదుర్కొన్నాడు.

Comments

G
Loading comments...