వార్తలకు తిరిగి వెళ్లండి

2027 డైవర్సిటీ వీసా లాటరీ నిర్వహణకు తలుపులు తెరవాలని అమెరికా కోర్టు ట్రంప్ యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ నెల 18లోగా రిజిస్ట్రేషన్ ప్రకటన విడుదల చేయాలని విదేశాంగ మంత్రి మార్కో రూబియోను న్యాయమూర్తి జిన్సుక్ ఓహ్టా ఆదేశించారు.
రిజిస్ట్రేషన్ నవంబర్ 19 వరకు కొనసాగించాలని కోరారు. లాటరీలో ఎంపికైన వారికి శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్కార్డు లభిస్తుంది.
Comments
Loading comments...

