వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయ బోరుబావులకు అందించే విద్యుత్ సరఫరా వేళల్లో స్వల్ప మార్పులు చేసినట్లు ఏఈ అనిల్, జేఎల్ఎం బస్వరాజ్ తెలిపారు. లోకుర్తి–దామరగిద్ద లైన్లో ఉదయం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉంటుంది.
కానుకుర్తి–ఉల్లిగుండం లైన్లో ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు సరఫరా చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఆయా గ్రామాల రైతులు మారిన వేళలను గమనించి సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

