Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దామరగిద్దలో పండుగ సాయన్న జయంతి

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 11:23 AM నారాయణపేటGeneral
దామరగిద్దలో పండుగ సాయన్న జయంతి - Udayam
దామరగిద్ద మండలంలోని మొగల్మడక, మున్కన్‌పల్లి, కానుకుర్తి, బాపన్‌పల్లి సహా పలు గ్రామాల్లో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దొరల ఆధిపత్యాన్ని ఎదిరించి, పేదలు, బడుగు బలహీన వర్గాల పక్షాన నిలిచిన మహనీయుడిగా పండుగ సాయన్న సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...