వార్తలకు తిరిగి వెళ్లండి

దామెర మండల పరిషత్ సమన్వయ సమీక్ష సమావేశాన్ని ఈ నెల 26న నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ గుమ్మడి కల్పన తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని శుక్రవారం వెల్లడించారు.
అన్ని విభాగాల మండల స్థాయి అధికారులు, సర్పంచులు తప్పనిసరిగా సమావేశానికి హాజరుకావాలని ఎంపీడీఓ కోరారు.
Comments
Loading comments...

