Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాహం తీర్చేలోపే విషాదం.. చిన్నారి మృతి

Follow Udayam on Google
Shruthi Oct 23, 2026 8:19 PM మహబూబ్‌నగర్General
దాహం తీర్చేలోపే విషాదం.. చిన్నారి మృతి - Udayam
గద్వాల జిల్లా ఉండవల్లి మండలం కంచుపాడు వద్ద వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో చిన్నారి నిక్షిత్‌కుమార్ మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దసరా పండుగకు వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కుమారుడికి దాహం వేయడంతో తండ్రి కురిమి ద్విచక్ర వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి నీళ్లు తాపిస్తుండగా కారు ఢీకొట్టింది.

Comments

G
Loading comments...