Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాడి ఆరోపణలు.. సర్పంచ్‌పై కేసు

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 11:35 AM రాజన్న సిరిసిల్లGeneral
దాడి ఆరోపణలు.. సర్పంచ్‌పై కేసు - Udayam
వేములవాడ మండలం వట్టెంల సర్పంచ్ రంగు వెంకటేశంతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫెర్టిలైజర్ షాప్‌ వద్ద తనపై దాడి చేసినట్లు బాధితుడు రత్నాకర్‌రెడ్డి ఆరోపించారు. గతంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న సర్పంచ్‌కు చెందిన జేసీబీని అడ్డుకోవడంతో కక్ష పెంచుకున్నారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...