వార్తలకు తిరిగి వెళ్లండి

సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (CWC) 327 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సంబంధిత విభాగంలో రెండేళ్ల పీజీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా పూర్తి చేసినవారు అర్హులు. గరిష్ఠ వయోపరిమితి 28 ఏళ్లు. నెల జీతం రూ.40,000 నుంచి రూ.1.40 లక్షల వరకు ఉంటుంది.
అర్హులు నవంబర్ 15, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Comments
Loading comments...

