వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాజంపేట డీఎస్పీ వెంకట రామయ్య హెచ్చరించారు. నామినేషన్ పత్రాలు చింపడం, ఇతరులకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
బైండోవర్ చేసిన వ్యక్తులు హింసాత్మక ఘటనలకు పాల్పడితే రిమాండ్‌కు పంపిస్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

