వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. మౌలిక వసతుల అభివృద్ధి పనులు, రైళ్ల నిర్వహణ, ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలను సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజన్ డీఆర్‌ఎం డాక్టర్ గోపాలకృష్ణతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై చర్చించారు.
Comments
Loading comments...

