Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చోరీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 8:05 AM జనగామ General
చోరీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - Udayam
ఇళ్లలో దొంగతనాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బచ్చన్నపేట ఎస్‌ఐ శ్రీకాంత్ సూచించారు. బయటకు వెళ్లే ముందు తలుపులు, కిటికీలకు తాళాలు వేయాలని, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. బంగారం, నగదు, విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...