వార్తలకు తిరిగి వెళ్లండి

శరన్నవరాత్రుల ఆరో రోజు చోడవరం పాతబస్టాండ్ వద్ద కనకదుర్గాదేవి సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహిస్తున్నారు.
ఉదయం 9 గంటలకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించనున్నట్లు అర్చకులు శర్మ తెలిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
Comments
Loading comments...

