Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చనిపోదామని వెళ్లింది.. విగ్రహం స్టాండ్ కాపాడింది

Follow Udayam on Google
Harika Oct 23, 2026 12:14 PM సిద్దిపేటGeneral
చనిపోదామని వెళ్లింది.. విగ్రహం స్టాండ్ కాపాడింది - Udayam
సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం నాచారంగుట్టలో హల్దీ వాగు చెక్‌డ్యామ్‌లోకి దూకిన బాలమణి (50) ప్రాణాలతో బయటపడింది. నీటిలో మునగకుండా అక్కడే ఉన్న దుర్గామాత విగ్రహం స్టాండ్‌ను పట్టుకొని తేలియాడింది. స్థానికులు కానిస్టేబుల్‌ విష్ణుకు తెలపడంతో ఆమెను బయటకు తీశారు. అనంతరం కుమారుడు, అల్లుడు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు.

Comments

G
Loading comments...