Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చందూర్‌లో దసరా జెండా ఆవిష్కరణ

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 1:06 PM నిజామాబాద్General
చందూర్‌లో దసరా జెండా ఆవిష్కరణ - Udayam
చందూర్ మండల కేంద్రంలో దసరా ఉత్సవాల్లో భాగంగా మంగళవారం దసరా జెండాను గ్రామస్థులు ఆవిష్కరించారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, విజయపథంలో నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాధవరెడ్డి, ఉప సర్పంచ్ దాకడి సురేఖ, సాయిలు, వార్డు సభ్యులు, గ్రామ వీడీసీ అధ్యక్షుడు బొట్టే శంకర్‌తో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...