Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రప్రభ వాహనంపై శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 11:45 AM రాజన్న సిరిసిల్లGeneral
చంద్రప్రభ వాహనంపై శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి - Udayam
సిరిసిల్లలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివారిని చంద్రప్రభ వాహనంపై అలంకరించి ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. వేడుకలతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...