Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రబాబుతో చల్లా రామచంద్రారెడ్డి భేటీ

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 10:21 AM చిత్తూరుGeneral
చంద్రబాబుతో చల్లా రామచంద్రారెడ్డి భేటీ - Udayam
సీఎం చంద్రబాబును ఆయన స్వగృహంలో నియోజకవర్గ మాజీ టీడీపీ ఇన్‌ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి కలిశారు. అనంతరం మంత్రి లోకేశ్‌ను కూడా కలిసి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరినీ సమన్వయం చేసుకుని పార్టీ విజయానికి కృషి చేయాలని వారు సూచించినట్లు చల్లా బాబు తెలిపారు. భవిష్యత్తులో తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...