Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చండూరులో కార్డన్ సెర్చ్.. 33 వాహనాలు సీజ్

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 10:22 AM బాపట్లGeneral
చండూరులో కార్డన్ సెర్చ్.. 33 వాహనాలు సీజ్ - Udayam
చండూరు మండలం ఏబీనగర్‌లో పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చ్‌లో సరైన పత్రాలు లేని 33 వాహనాలను సీజ్ చేసినట్లు సీఐ ఆనందరావు తెలిపారు. సోమవారం గ్రామంలో సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరిగి విస్తృత తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో అమృతలూరు ఎస్ఐ సుమన్, చుండూరు ఎస్ఐ అనిల్ కుమార్ పాల్గొన్నారు. పోలీసుల తనిఖీల్లో పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు.

Comments

G
Loading comments...