Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా నరసింహ నియామకం

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 3:21 PM యాదాద్రి భువనగిరిGeneral
చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా నరసింహ నియామకం - Udayam
చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా నారాయణపురం మండలం చిల్లాపురం గ్రామానికి చెందిన పర్సబోయిన నరసింహ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నరసింహకు పదవి దక్కడంపై మండల కాంగ్రెస్‌ కార్యకర్తలు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పలువురు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...