Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చమురు పరిశ్రమను యుద్ధానికి బందీ కానివ్వం: ట్రంప్

Follow Udayam on Google
Harika Oct 26, 2026 10:41 AM అంతర్జాతీయంGeneral
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా చమురు పరిశ్రమను ఇబ్బందుల్లోకి నెట్టనివ్వబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా పౌరుడు స్టీఫెన్ హబ్బర్డ్ విడుదలకు ప్రతిగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు తానేమీ ఇవ్వలేదని మరోసారి స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...