వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

CJP నిరసనలపై కేంద్రాన్ని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి మద్దతుగా భావించకూడదని అన్నామలై స్పష్టం చేశారు. “మేం ఎప్పటికీ ఆ పార్టీకి మద్దతివ్వం. వారి అజెండా వేరు” అని అన్నారు.
అయితే ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి పోరాడే హక్కు ఉందని పేర్కొన్నారు. చట్ట ఉల్లంఘనపై ప్రశ్నిస్తే ఫారిన్ ఏజెంట్ అని ముద్ర వేస్తారంటూ ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

