Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాలలో జోరుగా పట్టభద్రుల ఓటరు నమోదు

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 12:38 PM నల్గొండGeneral
చిట్యాలలో జోరుగా పట్టభద్రుల ఓటరు నమోదు - Udayam
చిట్యాల పట్టణంలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ జోరందుకుంది. శనివారం 1, 4, 9, 10 వార్డుల్లో కాంగ్రెస్ నాయకులు పర్యటించి దరఖాస్తులు అందించారు. ఈ కార్యక్రమంలో పందిరి రమేష్‌, పట్టణ అధ్యక్షుడు ఎద్దులపురి కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్‌ జయారపు శివ, పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...