వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాల మండలంలోని రైస్ మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యం నాణ్యత కోల్పోతోందని మిల్లర్ల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. నిబంధనల ప్రకారం సేకరించిన ధాన్యాన్ని నాలుగు నెలల్లోపు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.
అయితే ఏడాది కావస్తున్నా ధాన్యం మిల్లుల్లోనే ఉండటంతో నాణ్యత దెబ్బతింటోందని పేర్కొంటున్నారు. ఓ మిల్లులో ధాన్యం నాసిరకంగా మారడం పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది.
Comments
Loading comments...

