Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాల మిల్లుల్లో ధాన్యం నాణ్యతపై ఆందోళన

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 12:01 PM జయ శంకర్ భూపాలపల్లి General
చిట్యాల మిల్లుల్లో ధాన్యం నాణ్యతపై ఆందోళన - Udayam
చిట్యాల మండలంలోని రైస్‌ మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యం నాణ్యత రోజురోజుకూ తగ్గుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం సేకరించిన ధాన్యాన్ని నాలుగు నెలల్లోపు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అయితే ఏడాది కావస్తున్నా ధాన్యం మిల్లుల్లోనే ఉండటంతో మిల్లర్ల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ఓ మిల్లులో ధాన్యం నాసిరకంగా మారినట్లు సమాచారం.

Comments

G
Loading comments...