Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో 3 పంచాయతీలకు నో ఎన్నికలు

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 10:24 AM చిత్తూరుGeneral
చిత్తూరులో 3 పంచాయతీలకు నో ఎన్నికలు  - Udayam
చిత్తూరు జిల్లాలోని మూడు పంచాయతీల్లో కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు నిర్వహించడం లేదు. పులిచెర్ల మండలం ఎల్లంకివారిపల్లె, కోసంవారిపల్లె, రామకుప్పం మండలం ననియాలతాండాలో ఎన్నికలు నిలిచిపోయాయి. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈ పంచాయతీలకు రిజర్వేషన్లు కేటాయించారు. భవిష్యత్‌లో ఎన్నికలు నిర్వహిస్తే ప్రస్తుత జాబితా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...