Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు టోల్‌గేట్ వద్ద బస్సు, ఐచర్ ఢీ

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 10:50 AM చిత్తూరుGeneral
చిత్తూరు టోల్‌గేట్ వద్ద బస్సు, ఐచర్ ఢీ - Udayam
చిత్తూరు-కాణిపాకం టోల్‌గేట్ నాలుగు రోడ్ల జంక్షన్‌లో ఆర్టీసీ బస్సు, ఐచర్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్లు, కొందరు ప్రయాణికులు గాయపడ్డారు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నరసింహరాజు సిబ్బందితో కలిసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...