వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీటీసీ నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన మహిళ నుంచి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నామినేషన్ పత్రాన్ని లాక్కునేందుకు యత్నించారు. ఘటనపై పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు.
జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు ఫిర్యాదుతో చిత్తూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

