వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్‌ను వైసీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేగౌడ కలిసి, అభ్యర్థులపై దాడులు, నామినేషన్ పత్రాల చింపివేత ఘటనలపై ఫిర్యాదు చేశారు.
పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, బాధ్యులపై చర్యలు తీసుకుని ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు.
Comments
Loading comments...

