Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్టాపూర్‌లో కొమురం భీమ్‌కు నివాళులు

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 10:46 AM జగిత్యాలGeneral
చిట్టాపూర్‌లో కొమురం భీమ్‌కు నివాళులు - Udayam
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ఆదివాసీ నాయకపోడ్ సంఘం ఆధ్వర్యంలో కొమురం భీమ్ వర్ధంతిని నిర్వహించారు. గ్రామంలోని ఆయన విగ్రహం, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకపోడ్ సంఘం నాయకులు, సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...