Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతపూడిలో ఘనంగా సద్దుల బతుకమ్మ

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 10:04 AM మంచిర్యాలGeneral
చింతపూడిలో ఘనంగా సద్దుల బతుకమ్మ - Udayam
కన్నెపల్లి మండలం చింతపూడి గ్రామంలోని పోచమ్మవాడలో సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, బాజాభజంత్రీల నడుమ సంప్రదాయ నృత్యాలు చేశారు. బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. మహిళల కోలాటాలు, నృత్యాలతో పోచమ్మవాడలో పండుగ వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...