Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతపల్లిలో దారుణంగా రహదారి

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 2:22 PM అల్లూరి General
చింతపల్లిలో దారుణంగా రహదారి - Udayam
చింతపల్లి మండలం బలపం పంచాయతీ పరిధిలోని గిల్లలబంద గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. లోతైన గుంతలు, రాళ్లు తేలి ఉండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గిరిజనులు వాపోతున్నారు. కాలినడకన వెళ్లడానికీ కష్టంగా ఉందని, అత్యవసర సమయాల్లో వైద్యం కోసం వెళ్లలేకపోతున్నామని తెలిపారు. అధికారులు చొరవ చూపి గ్రామానికి శాశ్వత రహదారి నిర్మించాలని కోరారు.

Comments

G
Loading comments...