Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతా అనురాధకు పోటీగా పారిశ్రామికవేత్త?

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 12:15 PM కోనసీమGeneral
చింతా అనురాధకు పోటీగా పారిశ్రామికవేత్త? - Udayam
కే.గంగవరం మండలంలో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా మాజీ ఎంపీ చింతా అనురాధ బరిలోనిలవడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఆమెకు పోటీగా బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.మండలానికి చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లు అనుకూలంగా లేకపోవడంతో ఆయన శివల నుంచి శుక్రవారం నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Comments

G
Loading comments...