Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నశంకరంపేటలో వృథాగా పోతున్న తాగునీరు

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 11:34 AM మెదక్General
చిన్నశంకరంపేటలో వృథాగా పోతున్న తాగునీరు - Udayam
చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద పైప్‌లైన్ పగిలి నెల రోజులుగా మిషన్ భగీరథ తాగునీరు వృథాగా పోతోందని స్థానికులు చెబుతున్నారు. నీటి వృథాను అరికట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శిస్తున్నారు. పగిలిన పైప్‌లైన్‌కు మరమ్మతులు చేసి, నీటి వృథాను అరికట్టేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...