Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న పిల్లలకు కూడా నేను రౌడీ బేబీనే: సాయిపల్లవి

Follow Udayam on Google
Rudhira Nov 17, 2026 10:35 AM జాతీయంవినోదం
చిన్న పిల్లలకు కూడా నేను రౌడీ బేబీనే: సాయిపల్లవి - Udayam
‘ఓం’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో సాయిపల్లవి మాట్లాడారు. మమ్ముట్టి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. ధనుష్‌తో కలిసి ‘మారి 2’లోని ‘రౌడీ బేబీ’ పాటకు డ్యాన్స్‌ చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఇప్పటికీ చిన్న పిల్లలు తనను రౌడీ బేబీగా గుర్తిస్తున్నారని చెప్పారు.

Comments

G
Loading comments...