Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న మద్దిలేటిపై టీడీపీ IVRS సర్వే

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 11:51 AM నంద్యాలGeneral
చిన్న మద్దిలేటిపై టీడీపీ IVRS సర్వే - Udayam
సంజామల టీడీపీ MPTC అభ్యర్థిగా తోకల చిన్న మద్దిలేటి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వంపై టీడీపీ అధిష్టానం IVRS సర్వే నిర్వహిస్తోంది. పార్టీ శ్రేణులు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ సర్వే చేపట్టడంతో స్థానికంగా ఆసక్తి నెలకొంది. చిన్న మద్దిలేటితో కలిసి టీడీపీ నేతలు మంచాల మద్దిలేటి రెడ్డి, పెండేకంటి కిరణ్ కుమార్ నామినేషన్ వేశారు.

Comments

G
Loading comments...