వార్తలకు తిరిగి వెళ్లండి

మలికిపురం మండలం దిండి–చించినాడ బ్రిడ్జిపై మరమ్మతుల కారణంగా నిలిచిపోయిన వాహనాల రాకపోకలు శుక్రవారం ఉదయం పునఃప్రారంభమయ్యాయి. బ్రిడ్జి తెరవడంతో హైవేపై నిలిచిన వాహనాలు ఒక్కసారిగా కదిలి రద్దీ పెరిగింది.
దీంతో బ్రిడ్జి వద్ద స్వల్పంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అనంతరం రాకపోకలు సాధారణ స్థితికి చేరుకోవడంతో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు బయలుదేరారు.
Comments
Loading comments...

