Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిలమత్తూరు ఎస్సై హెచ్చరిక

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 12:34 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
చిలమత్తూరు ఎస్సై హెచ్చరిక - Udayam
చిలమత్తూరు మండలంలో నామినేషన్ల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని ఎస్సై శ్రీధర్ హెచ్చరించారు. నామినేషన్ పత్రాలు చించడం, అభ్యర్థులను బెదిరించడం, గొడవలకు దిగడం వంటివి చేయొద్దన్నారు. సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నందున అనుమతి లేకుండా గుంపులుగా గుమికూడరాదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...