Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చికిత్స పొందుతూ యువకుడి మృతి

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 2:24 PM నారాయణపేటGeneral
చికిత్స పొందుతూ యువకుడి మృతి - Udayam
దేవరకద్ర మండలం గురకొండకు చెందిన సత్యనారాయణ (30) గురువారం సాయంత్రం మరికల్‌ మండల కేంద్రంలో చేతి నరం కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు అతడిని మహబూబ్‌నగర్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం సత్యనారాయణ మృతి చెందినట్లు ఎస్సై రాంలాల్‌ నాయక్‌ తెలిపారు. మృతుడి తండ్రి లక్ష్మన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...