వార్తలకు తిరిగి వెళ్లండి

మరికల్ మండలం జిన్నారం గ్రామానికి చెందిన కుమ్మరి వెంకటమ్మ (35) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. వారం రోజుల క్రితం భర్తతో కలిసి బైక్‌పై నర్వకు వెళ్తుండగా రెండు బైకులు ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటమ్మను హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. వారం రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Loading comments...

