Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చికిత్స కోసం ఆర్థిక సాయం కోరుతున్న యువతి

Follow Udayam on Google
Harika Oct 22, 2026 10:37 AM నల్గొండGeneral
చికిత్స కోసం ఆర్థిక సాయం కోరుతున్న యువతి - Udayam
నార్కట్‌పల్లి మండలం తుండలవాయికి చెందిన చింత సువార్త 2011 నుంచి రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారు. వ్యాధి తీవ్రతతో కీళ్లు దెబ్బతిని రోజువారీ పనులు చేయలేకపోతున్నారు. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసినా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. తండ్రి మరణించగా, తల్లి మాత్రమే తోడుగా ఉన్నారు. చికిత్స కోసం సుమారు 30 రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి రావచ్చని, ఖర్చులు భరించలేక దాతల సాయం కోరుతున్నారు.

Comments

G
Loading comments...