Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీరాలలో రోడ్డు జలమయం

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 3:08 PM బాపట్లGeneral
చీరాలలో రోడ్డు జలమయం - Udayam
తెల్లవారుజామున కురిసిన వర్షానికి చీరాలలోని పెద్ద చర్చి ఎదుట రహదారి జలమయమైంది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగు, వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...