వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గరివిడికి చెందిన సుమారు 300 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రెడ్డి గోవిందబాబు ఆధ్వర్యంలో బొత్స సత్యనారాయణ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.
కొత్తగా చేరిన వారికి బొత్స సత్యనారాయణ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

