వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లి విద్యా కేంద్రంలో ప్రత్యేక ఆధార్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎంఈవో బూసి నాయుడు తెలిపారు. ఈ క్యాంప్ 20వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు.
5-7, 15-17 ఏళ్ల పిల్లలు బయోమెట్రిక్, వేలిముద్రలు, ఐరిస్ వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ఆధార్ అప్డేషన్ ఉచితమని, తల్లిదండ్రులు విద్యార్థులకు చేయించాలని కోరారు.
Comments
Loading comments...

