వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లి పట్టణంలోని బాలుర పాఠశాలలో పోలింగ్ బూత్ 16 రూములను జోనల్ ఎన్నికల అధికారి వి.సుచరిత, రూట్ ఆఫీసర్ విజయకుమార్ సోమవారం పరిశీలించారు. విద్యుత్తు, ఇతర సౌకర్యాలను తనిఖీ చేశారు.
నవంబర్ 3న జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం రూములు సిద్ధం చేయాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు.
Comments
Loading comments...

