Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లి వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా వంశీకృష్ణ

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 12:44 PM విజయనగరంGeneral
చీపురుపల్లి వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా వంశీకృష్ణ - Udayam
చీపురుపల్లి వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా బెల్లాన వంశీకృష్ణను జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ గురువారం ప్రకటించారు. ప్రస్తుతం ఆయన నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. తన తండ్రి మాజీ ఎంపీగా, ప్రస్తుత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని తెలిపారు. యువతకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో వైసీపీ ముందుంటుందని వంశీకృష్ణ అన్నారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...