వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం నుంచి రాజాంకు బస్సులో ప్రయాణించిన మాధురి బ్యాగు పోగొట్టుకోవడంతో చీపురుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైమ్ కానిస్టేబుల్ రమణ దర్యాప్తు చేపట్టి 24 గంటల్లోనే బ్యాగును గుర్తించారు.
శనివారం బ్యాగును బాధితురాలికి అప్పగించారు. అందులో రూ.10 వేల నగదుతో పాటు విలువైన వస్తువులు ఉన్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

