వార్తలకు తిరిగి వెళ్లండి

చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల్లో TDP అభ్యర్థి సిద్ధ సుధాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని MLA BN విజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. చీమకుర్తిలో TDP సీనియర్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
పార్టీ నాయకులు ఐకమత్యంతో పనిచేస్తూ పార్టీ, అధిష్ఠానానికి కట్టుబడి ఉండాలని సూచించారు. అభ్యర్థి విజయానికి సమష్టి కృషి అవసరమని తెలిపారు.
Comments
Loading comments...

