Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీమకుర్తి టీడీపీలో కుదిరిన రాజీ

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 1:12 PM ప్రకాశం General
చీమకుర్తి టీడీపీలో కుదిరిన రాజీ - Udayam
చీమకుర్తి మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోనాటి వెంకట్రావు దాఖలు చేసిన ఛైర్మన్ అభ్యర్థిత్వ నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. టీడీపీ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అధికారిక ఛైర్మన్ అభ్యర్థి సిద్ధా సుధాకర్ బాబు, పట్టణ ముఖ్య నేతల సమక్షంలో వెంకట్రావు తన నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ గెలుపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేస్తామని నేతలు తెలిపారు.

Comments

G
Loading comments...