వార్తలకు తిరిగి వెళ్లండి
కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రసూల్‌పురా ఇందిరమ్మ నగర్‌లో సద్దుల బతుకమ్మ వేడుకల సమయంలో దాదాపు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోజూ రాత్రి కరెంటు కోతలు విధిస్తున్నారని, పండుగ రోజున కూడా విద్యుత్ సరఫరా నిలిపివేయడం ఏమిటని మహిళలు ప్రశ్నించారు.
Comments
Loading comments...

