వార్తలకు తిరిగి వెళ్లండి

‘రంగస్థలం’ తర్వాత రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందనున్న ‘ఆర్‌సీ 17’ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. ఒక పాత్ర శక్తిమంతంగా, మరో పాత్ర సున్నిత మనస్కుడిగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత ‘ఆర్‌సీ 17’ చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశముంది.
Comments
Loading comments...

