Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నూరులో ఎల్లమ్మ ఆలయ పునర్నిర్మాణం ఎప్పుడో?

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 11:32 AM కడపGeneral
చెన్నూరులో ఎల్లమ్మ ఆలయ పునర్నిర్మాణం ఎప్పుడో? - Udayam
చెన్నూరులోని పురాతన ఎల్లమ్మ తల్లి ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించడంపై అధికారులు దృష్టి పెట్టడం లేదని వాపోతున్నారు. ఆలయానికి నిత్యం పరిసర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఆలయ పునర్నిర్మాణానికి నిర్ణయం తీసుకుని నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభం కాలేదని, అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...